MLA Venkate Gowda : వైసీపీకి గుబులు పుట్టిస్తున్న పలమనేరు ఎమ్మెల్యే..

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తాజా రాజకీయ సంచలనంగా మారారు పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ.