Pawan Kalyan: ఓటు వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని పోలింగ్ కేంద్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.