ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్ ఇక్కడ వినేయండి..
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది నాడు రిలీజ్ కాబోతుండగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు, సినిమాకు పనిచేసిన వారి గురించి, పలు అంశాల గురించి మాట్లాడారు.
- Saketh U
- Published On : March 15, 2026 / 11:49 PM IST
