PM Modi : మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి

నా ఇంటిని వదిలిపెట్టి.. ఓ లక్ష్యంతో వచ్చాను. నా జీవితం దేశం కోసం అంకితం.. మీ బిడ్డల కోసం నేను పరితపిస్తున్నాను.. నా జీవితం తెరచిన పుస్తకం, మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.