Telugu » Exclusive-videos » Political Analysis Behind Janasena Chief Pawan Kalyan Delhi Tour
Pawan Kalyan Delhi Tour : ఏపీ పాలిటిక్స్‌లో కాక రేపుతున్న పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
Pawan Kalyan Delhi Tour :
జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో కాక రేపింది. ఇటీవలే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఇంతలోనే పవన్ కల్యాణ్ ఢిల్లీ బాట పట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ పవన్ ఢిల్లీకి ఎందుకెళ్లారు? పవన్‌ను పిలిచారా? లేక ఆయనే వెళ్లారా?