ప్రజా మద్దతు నిలబెట్టుకునే విధంగా పనిచేస్తాం: ధూళిపాళ్ల

"కూటమికి దాదాపు 164 సీట్ల ఆదిక్యాన్ని ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజా మద్దతు నిలబెట్టుకునే విధంగా ప్రజలకు ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది" - ధూళిపాళ్ల

https://www.youtube.com/watch?v=KtYKIBVe3Wc