Prabhas : ప్రభాస్ మరో నాలుగు రోజుల్లో సలార్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ కావడంతో అభిమానులు భారీ కటౌట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ కి తెలుగులోనే కటౌట్స్ పెడితే సరిపోతుందా..? అందుకే బాలీవుడ్ అభిమానులు ముంబైలోనే అతిపెద్ద కటౌట్ ని ఏర్పాటు చేశారు. 120 అడుగుల కటౌట్ తో తమ అభిమానాన్ని చాటుకున్నారు.