Home » Exclusive-videos » Sobhita Dhulipala Makeover Video For Her Engagement With Naga Chaitanya Goes Viral
నాగచైతన్యతో నిశ్చితార్థానికి శోభిత ధూళిపాళ ఎలా రెడీ అయిందో చూడండి.. వీడియో వైరల్..
ఇటీవల నాగచైతన్యతో శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శోభిత స్టైలిష్ట్ నిశ్చితార్థానికి శోభితని రెడీ చేసిన వీడియోని రీల్ రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.