TDP-Jana Sena first list : టీడీపీ – జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఏపీలో మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.