Telangana Assembly Session 2024 : వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు మూడేళ్లకే

సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు.