బెస్ట్ స్క్రీన్ ప్లేకు గద్దర్ అవార్డు అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి..

నేడు జరుగుతున్న తెలంగాణ గద్దర్ అవార్డుల ఈవెంట్లో డైరెక్టర్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సినిమాకు గాను బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్నారు.