Donald Trump Arrest : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్
Donald Trump Arrest : అమెరికా రాజకీయ చరిత్రలో సంచలనం నమోదైంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. అధికారులు ఆయనను జైలుకి తరలించారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు అక్రమ చెల్లింపుల కేసుల డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. మాన్ హట్టన్ కోర్టులో ట్రంప్ లొంగిపోయారు