Uttam Kumar Reddy : 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి వస్తున్నారు: బాంబు పేల్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.