Anantha Sriram : బ్రహ్మానందం పుట్టినరోజున అనంత శ్రీరామ్ పాడిన అద్భుతమైన పాట

Anantha Sriram : ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం ఈరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంతోమంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంలో బ్రహ్మానందాన్ని కలిసిన ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ అద్భుతమైన పాట పాడారు. ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

— 10Tv News (@10TvTeluguNews) February 1, 2024