బస్సు డ్రైవర్‌గా మారిన పేర్ని నాని

YSRCP MLA Perni Nani: ఏలూరులో జరుగుతున్న సిద్ధం సభకు పార్టీ కార్యకర్తలను బస్సు డ్రైవర్‌గా మారి తీసుకెళ్తున్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని

ఏలూరు జిల్లా దెందులూరు లో జరుగుతున్న వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు బందరు నియోజకవర్గము నుంచి కార్యకర్తలను బస్సు డ్రైవర్‌గా మారి స్వయంగా తీసుకు వెళుతున్న పేర్ని నాని