These are the foods that cigarette smokers should eat for lung health
మానవ శరీరంలో ఊపిరితిత్తులు (lungs) ముఖ్యమైన శ్వాస అవయవాలు. కానీ, సిగరెట్ తాగడం వల్ల ఇవి బలహీనపడుతున్నాయి. తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల (అస్తమా, COPD, ఊపిరితిత్తుల క్యాన్సర్)కు గురవుతున్నాయి. కొన్నిసార్లు ఇది ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. అయితే, సిగరెట్ అలవాటు ఉన్నవారు సరైన ఆహారపు అలవాట్ల పాటించడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపర్చుకోవచ్చని, విషపదార్థాల ప్రభావాన్ని కొంతమేర తక్కువ చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ ఆహరం ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.యాంటీఆక్సిడెంట్ లభించే ఆహారం:
సిగరెట్ లోని నికోటిన్, టార్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను పెంచుతాయి. ఇవి కణజాలాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. వీటిని నివారించేందుకు యాంటీఆక్సిడెంట్ పదార్థాలు తీసుకోవడం అవసరం. అవి..
2.శ్వాస మార్గాలను శుభ్రపరచే ఆహారం:
ఉల్లిపాయలు & వెల్లుల్లి: వీటిలో ఉండే అల్లిసిన్ (Allicin) శ్లేష్మాన్ని తగ్గిస్తుంది, శ్వాస మార్గాలను శుభ్రంగా ఉంచుతాయి.
3.శరీరాన్ని డీటాక్స్ చేసే ఆహారం:
సిగరెట్‌లోని రసాయనాలు శరీరంలో పేరుకుపోయి ఉంటాయి. ఇవి కాలక్రమేణా ఊపిరితిత్తులను బలహీనపరుస్తాయి. వాటిని బయటకు పంపేందుకు డీటాక్సిఫయింగ్ ఫుడ్స్ చాలా అవసరం. అవి..
4.శ్లేష్మం తగ్గించే ఆహారాలు:
ధూమపానం వలన ఊపిరితిత్తులలో శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనిని తగ్గించడానికి తక్కువ పాలు, చీజ్, మావు వాడాలి. మిరియాలు, అల్లం, హల్దీ లాంటివి వంటకాలలో చేర్చుకోవాలి.
5.రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం:
ధూమపానం వలన శరీరం రోగనిరోధకశక్తిని కోల్పోతుంది. దీనిని బలపర్చేందుకు ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. మొలకెత్తిన శనగలు, పప్పులు, గుడ్లు, చేపలు ఎక్కువగా తినాలి. అలాగే జింక్ ఫుడ్ కూడా అవసరం. ఇవి పంప్కిన్, సన్‌ఫ్లవర్, గుడ్లలో ఎక్కువగా ఉంటుంది. ఇంకా పెరుగు, కంబుచా వంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి.
6.తాగదగినవి:
7.నివారించాల్సిన ఆహారాలు: