Gangula KamalakarJoined hospital : మంత్రి గంగుల కమలాకర్ కు అస్వస్ధత- ఆస్పత్రిలో చేరిక

Gangula Admited In Hospital

Minister Gangula Kamalakar Joined hospital, due to stones in kidney :  తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి , పౌర సరఫరాల శాఖమంత్రి గంగుల కమాలకర్ అస్వస్ధతకు గురయ్యారు. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటం వల్ల ఆయన మంగళవారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంపై మరింత పూర్తి సమాచారం అందాల్సి ఉంది.