పెట్రోల్ ధరలు రోజు రోజుకు కొద్ది తగ్గుతున్నాయి. సెప్టెంబర్ 07వ తేదీ శనివారం 8 పైసలు, డీజీల్ ధర 5 పైసలు దిగొచ్చింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 76.30 కాగా, డీజిల్ ధర రూ. 70.96కి తగ్గింది. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం పెట్రోల్ ధర రూ. 76.38 ఉండగా..డీజిల్ ధర రూ. 71.01గా ఉంది. అదే సెప్టెంబర్ 04వ తేదీ పెట్రోల్ ధర రూ. 76.64గా ఉంటే..డీజిల్ 71.22గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో రూ. 71.77గా ఉంది. అదే డీజిల్ 65.09గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ రూ. 74.50, డీజిల్ రూ. 67.50, ముంబైలో పెట్రోల్ రూ. 77.46, డీజిల్ రూ. 68.26, కృష్ణాలో పెట్రోల్ రూ. 75.67, డీజిల్ రూ. 70.03, విశాఖలో పెట్రోల్ రూ. 75.09, డీజిల్ రూ. 69.44గా ఉంది.
నగరం | పెట్రోల్ | డీజిల్ |
న్యూఢిల్లీ | రూ. 71.77 | రూ. 65.09 |
కోల్ కతా | రూ. 74.50 | రూ. 67.50 |
ముంబై | రూ. 77.46 | రూ. 68.26 |
చెన్నై | రూ. 74.57 | రూ. 68.79 |
హైదరాబాద్ | రూ. 76.30 | రూ. 70.96 |
అనంతపురం | రూ. 76.19 | రూ. 70.51 |
చిత్తూరు | రూ. 76.44 | రూ. 70.87 |
కడప | రూ. 75.55 | రూ. 69.89 |
విశాఖపట్టణం | రూ. 75.09 | రూ. 69.44 |
విజయనగరం | రూ. 75.46 | రూ. 69.78 |