సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్ళు

సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ స్టేషన్ల దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళు నడుపనుంది. ప్రయాణీకుల రద్దీ పెరుగడంతో అదనపు రైళ్ళను నడుపనుంది.

  • Publish Date - December 18, 2019 / 02:35 AM IST

సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ స్టేషన్ల దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళు నడుపనుంది. ప్రయాణీకుల రద్దీ పెరుగడంతో అదనపు రైళ్ళను నడుపనుంది.

సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ స్టేషన్ల దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళు నడుపనుంది. ప్రయాణీకుల రద్దీ పెరుగడంతో అదనపు రైళ్ళను నడుపనుంది. సికింద్రాబాద్-కాకినాడ మధ్య డిసెంబర్ 20వ తేదీ రాత్రి 9.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.35 గంటలకు చేరుకుంటుంది. ఈ మార్గంలో రెండు రైళ్లను నడపపున్నారు.

అలాగే సికింద్రాబాద్ నుంచి కాకినాడ మధ్య మరో రెండు అదనపు రైళ్ళను నడిపించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో తెలిపారు. డిసెంబర్ 21వ తేదీన సాయంత్రం 7.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం కాకినాడకు 7.110 గంటలకు చేరుకుంటుంది.