ఆస్ట్రేలియన్ ఓపెన్(australian open 2020) ఉమెన్స్ విభాగంలో సంచలనం నమోదైంది. కొత్త చాంపియన్ అవతరించింది. అమెరికాకి చెందిన సోఫియా కెనిన్(sofia kenin) టైటిల్
ఆస్ట్రేలియన్ ఓపెన్(australian open 2020) ఉమెన్స్ విభాగంలో సంచలనం నమోదైంది. కొత్త చాంపియన్ అవతరించింది. అమెరికాకి చెందిన సోఫియా కెనిన్(sofia kenin) టైటిల్ గెల్చుకుంది. ఫైనల్ లో ముగురుజాపై(muguruza) సోఫియా విజయం సాధించింది. 4-6, 6-2, 6-2 తేడాతో కెనిన్ గెలిచింది. కెనిన్ తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. 2008 తర్వాత అతి పిన్న వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెల్చిన క్రీడాకారిణిగా సోఫియా రికార్డ్(21) క్రియేట్ చేసింది.