purple colour clouds
Purple Colour Clouds : అమెరికాలోని చిలీలో అద్భుతం ఆవిష్కృతమైంది. సాధారణంగా తెల్లగా కనిపించే ఆకాశంలోని మేఘాలు… అక్కడ పర్పుల్ రంగులో కనిపించాయి. ఇది చూడటానికి అందంగా, కొత్తగా కనిపించినా… దీన్ని చూసిన ప్రజలు షాకైపోయారు. ఇలా ఎందుకు జరిగిందా? అని ఆరా తీసే ప్రయత్నం చేశారు.
Planet Parade: వెయ్యేళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలోకి నాలుగు గ్రహాలు
అయితే నిపుణులు దీనికి పలురకాల కారణాలు చెబుతున్నారు. అక్కడికి కొంత దూరంలో ఉన్న కాలా మైన్స్ నుంచి విడుదలవుతున్న అయోడిన్ ఆవిరి గాల్లో కలవడం వల్లనే ఇలా జరిగిందని కొందరు పరిశోధకులు చెబుతున్నారు.