solar airship : ఇంధనం అవసరం లేని సోలార్ ఎయిర్ షిప్.. గంటకు 83 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం

ఇది భూమధ్య రేఖ చుట్టూ దాదాపు 40 వేల కిలోమీటర్లు కేవల 20 రోజుల్లో సున్నా ఉద్గారాలతో చుట్టేసి వస్తుంది. 495 అడుగుల పొడవు ఉన్న ఈ ఎయిర్ షిప్ ఉపరితలం మొత్తం సోలార్ ఫిల్మ్ తో కప్పి ఉంటుంది.

zero emission solar airship

Zero Emission Solar Airship : ఇంధనం అవసరం లేని వాహనాన్ని యూరో శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా సున్నా ఉద్గారాలతో పని చేసే సోలార్ ఎయిర్ షిప్ ను తయారు చేశారు. ఇది భూమధ్య రేఖ చుట్టూ దాదాపు 40 వేల కిలోమీటర్లు కేవల 20 రోజుల్లో సున్నా ఉద్గారాలతో చుట్టేసి వస్తుంది. 495 అడుగుల పొడవు ఉన్న ఈ ఎయిర్ షిప్ ఉపరితలం మొత్తం సోలార్ ఫిల్మ్ తో కప్పి ఉంటుంది.

సోలార్ ఫిల్మ్ ద్వారా సూర్యరశ్మిని స్వీకరించి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ద్వారా ఎయిర్ షిప్ నడుస్తుంది.
అలాగే పగలు తయారు చేసిన అదనపు విద్యుత్ ను హైడ్రోజన్ ను మార్చడంతో రాత్రిపూట కూడా దీని పయనానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదు. ముగ్గురు సిబ్బందితో నడిపే ఈ ఎయిర్ షిప్ గంటకు 83 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిచడమే కాక కార్గో విమానం కన్నా 8-10 రెట్లు సరుకును రవాణా చేయగలరు.

BMW iX1 Electric SUV : బీఎండబ్ల్యూ iX1 ఎలక్ట్రిక్ SUV కారు వచ్చేసిందోచ్.. 10 నిమిషాల్లో 120 కి.మీ దూసుకెళ్తుంది.. ధర ఎంతంటే?