టాస్ గెలిచిన హైదరాబాద్.. బెంగళూరు బ్యాటింగ్

Hyderabad Vs Bangalore, 6th Match

Hyderabad vs Bangalore, 6th Match –  ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకం కాగా.. మ్యాచ్ గెలిచేందుకు రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

జట్లు:
Royal Challengers Bangalore (Playing XI): విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్వెల్, ఎబీ డివిలియర్స్(W), వాషింగ్టన్ సుందర్, డేనియల్ క్రిస్టియన్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Sunrisers Hyderabad (Playing XI): వృద్దిమాన్ సాహా (W), డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, జానీ బెయిర్‌స్టో, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, షాబాజ్ నదీమ్