Telugu » Latest » Allu Arjun And Sneha Special Photo Shoot In Africa
Allu Arjun : భార్యతో ఆఫ్రికాలో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్, తన భార్య స్నేహ రెడ్డితో కలిసి ఇటీవల ఆఫ్రికాలో వారి సన్నిహితుల పెళ్ళికి హాజరయ్యాడు. ఈ క్రమంలో ఆఫ్రికా పర్యటనని భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు బన్నీ. తాజాగా కొన్ని ఫోటోలు తమ సోషల్ మీడియాలలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి.