Deepthi Sunaina : పొట్టి నిక్కర్ లో గిటార్ పట్టుకొని దీప్తి సునైనా క్యూట్ ఫొటోషూట్

టిక్‌టాక్, యూట్యూబ్, బిగ్‌బాస్‌లతో పాపులారిటీ తెచ్చుకున్న దీప్తి సునైనా ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్‌ చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేసే దీప్తి తాజాగా ఇలా గిటార్ పట్టుకొని షార్ట్ నిక్కర్లో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

ట్రెండింగ్ వార్తలు