×
Ad

Independence Day Celebrations : సినీ సెలబ్రిటీల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు & శుభాకాంక్షలు

నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ సెలబ్రిటీలు తమ ఇళ్ల వద్ద జెండాలు ఎగురవేసి ఆ ఫొటోలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

  • Published On : August 15, 2022 / 12:25 PM IST

independence day

Independence Day Celebrations :  నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ సెలబ్రిటీలు తమ ఇళ్ల వద్ద జెండాలు ఎగురవేసి ఆ ఫొటోలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.