Telugu » Latest » Huma Qureshi Latest Pics Goes Viral
Huma Qureshi: హుమా ఖురేషీ అందాల ఆరబోతకు ఫిదా అవ్వాల్సిందే!
బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషీ కాస్త బొద్దుగా ఉన్నా.. ఆమె చేసే పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఆమె చేసే సినిమాలు, ఎంచుకునే పాత్రలు, అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేకపోవడం వంటి అంశాలు, ఆమెను అభిమానులకు దగ్గర చేశాయి. తాజాగా అమ్మడు చేసిన అందాల ఆరబోతకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.