×
Ad

Minister Jagadish Reddy fired Bandi Sanjay : ‘గల్లీ లీడర్‌ను తీసుకొచ్చి అధ్యక్షున్ని చేశారు’..బండి సంజయ్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఓ గల్లీ లీడర్ అని అన్నారు. గల్లీ లీడర్ ను తీసుకొచ్చి అధ్యక్షుడిని చేశారంటూ మండిపడ్డారు. బండి సంజయ్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

  • Published On : August 14, 2022 / 03:56 PM IST

Minister Jagadish Reddy fired Bandi Sanjay

Minister Jagadish Reddy fired Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఓ గల్లీ లీడర్ అని అన్నారు. గల్లీ లీడర్ ను తీసుకొచ్చి అధ్యక్షుడిని చేశారంటూ మండిపడ్డారు.

బండి సంజయ్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి.. విధి రౌడీలా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ తమ జేబు సంస్థ అని బండి సంజయ్ ఒప్పుకున్నట్టే కదా అని అన్నారు.

Bandi Sanjay Kumar: బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈడీని వాడుకోవాలని చూస్తే.. తెలంగాణలో వాళ్లుండరు

ఈడీలకు, బోడిలకు భయపడేది లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ని లొంగ తీసుకోవడం ఎవరి తరం కాదంటూ బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. చట్టబద్ధ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందంటూ ఫైర్‌ అయ్యారు.