Governor Tamilisai: గవర్నర్‌తో మంత్రి సబిత ఇంద్రారెడ్డి భేటీ.. బిల్లుపై వివరణ
గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌తో మంత్రి సబిత ఇంద్రారెడ్డి గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లుపై వివరణ ఇచ్చారు. మంత్రి వెంట పలువురు అధికారులు ఉన్నారు. అయితే వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. బిల్లుపై అభ్యంతరాలపై తమిళిసైతో మంత్రి, అధికారులు చర్చించారు.
- Harish Thanniru
- Updated on- November 11, 2022 / 12:11 AM IST
