Prabhas: లైక్, షేర్ సబ్‌స్క్రైబ్ సినిమాకు ప్రభాస్ సపోర్ట్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాను నటించిన సినిమాలను ఏ రేంజ్‌లో ప్రమోట్ చేస్తాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఆయన వేరే హీరోల సినిమాలకు కూడా తనవంతు ప్రమోషన్స్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ట్రావెల్ కామెడీ మూవీ ‘లవ్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మూవీ అన్ని పనులు ముగించుకుని రేపు రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Prabhas Backs Like Share And Subscribe Movie

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాను నటించిన సినిమాలను ఏ రేంజ్‌లో ప్రమోట్ చేస్తాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఆయన వేరే హీరోల సినిమాలకు కూడా తనవంతు ప్రమోషన్స్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ట్రావెల్ కామెడీ మూవీ ‘లవ్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మూవీ అన్ని పనులు ముగించుకుని రేపు రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Prabhas: ప్రాజెక్ట్-K సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడా?

ఈ సినిమాను దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయగా, జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా అదిరిపోయే రీతిలో నిర్వహించింది. అయితే ఇండస్ట్రీలోని పలువురు సెలెబ్రిటీలు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.

Like Share And Subscribe Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మూవీ!

కాగా, తాజాగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నాడు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా లాంటి ట్యాలెంటెడ్ యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తాను ధీమా వ్యక్తం చేస్తున్నట్లుగా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఇక ప్రభాస్ తమ సినిమాకు విషెస్ చెప్పడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.