Telugu » Movies » 80s Stars Reunion In Chennai Chiranjeevi Venkatesh Meena Ramyakrishna And So Many Stars Attended Photos Goes Viral Sy
80s Stars Reunion : 80s రీ యూనియన్ స్పెషల్ ఫొటోలు.. మెగాస్టార్, వెంకీమామ, మీనా, రమ్యకృష్ణతో సహా 31 మంది స్టార్స్..
తాజాగా 80s లో ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా ఎదిగిన నటీనటులు రీ యూనియన్ సెలబ్రేషన్స్ చెన్నైలో చేసుకున్నారు. ఈ రీ యూనియన్ కి చిరంజీవి, వెంకటేష్, జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, నదియా, రాధ, సుహాషిని, రమ్య కృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, నరేష్, సురేష్, శోభన, మేనక, రేవతి, ప్రభు, జయరామ్, బాను చందర్, మీనా.. ఇలా దాదాపు 31 మంది నటీనటులు హాజరై సందడి చేసారు. ఈ స్టార్స్ పలువురు తమ రీ యూనియన్ సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.