Divi : లాస్ వేగాస్లో బిగ్బాస్ బ్యూటీ.. నువ్వు మరచిపోలేని దానివి.. దివి ఫోటోలు వైరల్
బిగ్బాస్ ఫేమ్, నటి దివి (Divi) లాస్వేగాస్కు వెకేషన్కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను వెళ్ళే ప్రతిచోటా ఒక చిన్న మెరుపును వదిలి వెళ్తాను. నన్ను ఒక కారణం చేతనే దివ్యమైన వ్యక్తి అని పిలుస్తారు. వేగాస్, నువ్వు మరచిపోలేని దానివి. అంటూ దివి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.













