Genelia Deshmukh
Genelia Deshmukh: ‘హ హా హాసిని’ అంటూ ‘బొమ్మరిల్లు’ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రస్ జెనీలియా, బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్‌ముఖ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లల తల్లిగా పూర్తి టైం ఫ్యామిలీకే కేటాయించి బిజీ అయిపోయింది.
Sai Dharam Tej : సెవన్ ఇయర్స్ ఫర్ సుప్రీం హీరో..
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. వర్కౌట్స్ దగ్గరినుండి పర్సనల్ విషయాలన్నిటినీ ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియాను 8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
రీసెంట్‌గా చీరకట్టులో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ‘మా’ ఎలక్షన్స్‌లో తనకు మంచి ఫ్రెండ్ అయిన మంచు విష్ణుకి ఓటు వెయ్యడానికి హైదరాబాద్ వచ్చింది జెనీలియా. వీళ్లిద్దరూ కలిసి నటించగా సూపర్ హిట్ అయిన ‘ఢీ’ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న ‘D&D – Double Dose’ లో జెనీలియా నటించే అవకాశముందని తెలుస్తోంది.