Sri Gouri Priya : అమ్మచీరలో అందంగా.. ట్రెడిషినల్ గా మెరిపిస్తున్న శ్రీ గౌరి ప్రియ..
హీరోయిన్, తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ తాజాగా వాళ్ళ అమ్మ చీర కట్టుకున్నాను అంటూ ట్రెడిషినల్ గా దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- March 5, 2025 / 03:46 PM IST
