×
Ad

Happy Movie Working Stills : 20 ఏళ్ళ అల్లు అర్జున్ ‘హ్యాపీ’.. అప్పటి వర్కింగ్ స్టిల్స్ చూశారా..?

కరుణాకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్, జెనీలియా జంటగా వచ్చిన హ్యాపీ సినిమా అప్పట్లో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజయి 20 ఏళ్ళు అవడంతో అప్పటి వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9