Anu Emmanuel: మే నెల జ్ఞాపకాలు.. స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన అను ఇమ్మాన్యుయేల్

అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' చిత్ర కథానాయిక అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel) మే నెల స్పెషల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నెలలో తను దాచుకున్న అందమైన జ్ఞాపకాలు, విభిన్నమైన లుక్స్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. తనదైన స్టైలిష్ అండ్ గ్లామరస్ అవతారంలో మెరిసిపోతున్న అను ఇమ్మాన్యుయేల్ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17