Fathers Day : ఫాదర్స్ ప్రేమలో హీరోహీరోయిన్లు.. బన్నీ, కాజల్ స్పెషల్ పోస్టులు..
ఫాదర్స్ డే కావడంతో అల్లు అర్జున్, యశ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్.. తదితరులు వేసిన స్పెషల్ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- gum 95921
- Updated on- June 18, 2023 / 05:53 PM IST
Allu Arjun Yash Kajal Aggarwal Rakul Preet Singh Fathers Day posts
Fathers Day : ఈరోజు (జూన్ 18) ఫాదర్స్ డే కావడంతో సినీ తారలు అంతా తమ ఫాదర్స్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ (Allu Arjun), యశ్ (Yash), కాజల్ అగర్వాల్ (Kajal), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul) తదితరులు వేసిన స్పెషల్ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
SPY Movie : సుభాష్ చంద్రబోస్ మిస్టరీ సీక్రెట్ రివీల్‌కి డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ!
ప్రపంచంలోనే బెస్ట్ ఫాదర్ తన తండ్రి అంటూ బన్నీ.. అల్లు అరవింద్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. ఇక యశ్ తన కూతురితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అతడి సతీమణి రాధికా పండిట్ ఫాదర్స్ డే విషెస్ తెలియజేసింది. అలాగే కాజల్ అండ్ రకుల్.. తమ ఫాదర్స్ తో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టులు వేశారు.
