Amitabh Bachchan: అర్ధరాత్రి వేళ అభిమానులతో.. జల్సాలో అమితాబ్ బచ్చన్!

అమితాబ్ పేరెత్తకుండా ఇండియన్ సినిమా గురించి చెప్పడం సాధ్యం కాదు. 50 ఏళ్లగా సినీ రంగానికి సేవలు అందించిన ఈ నటుడు, అక్టోబర్ 11తో తన 80వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిటీ ఏజ్ లో కూడా 16 గంటలు పనిచేస్తూ ఇప్పటికి ఇండియన్ మెగాస్టార్ గా రాజ్యమేలుతున్నాడు.

Amitabh Bachchan Meets Fans at his House Outside Last Night

Amitabh Bachchan: అమితాబ్ పేరెత్తకుండా ఇండియన్ సినిమా గురించి చెప్పడం సాధ్యం కాదు. 50 ఏళ్లగా సినీ రంగానికి సేవలు అందించిన ఈ నటుడు, అక్టోబర్ 11తో తన 80వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిటీ ఏజ్ లో కూడా 16 గంటలు పనిచేస్తూ ఇప్పటికి ఇండియన్ మెగాస్టార్ గా రాజ్యమేలుతున్నాడు.

Amitabh Bachchan: అమితాబ్‌కి కన్నీళ్లు తెప్పించిన అభిషేక్ బచ్చన్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!

ఎంత ఎదిగిన ఒదిగి ఉండే అమితాబ్, నిన్న రాత్రి అయన అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించాడు. ముంబైలోని అమితాబ్ ఇంటి జల్సా వద్ద కొంతమంది అభిమానులు తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు తెలిపేందుకు గుమిగూడిన అభిమానులను కలవడానికి అర్ధరాత్రి బయటకు వచ్చాడు బిగ్-బి.

దాదాపు 2 గంటల సమయంలో తన కుమార్తె శ్వేతా బచ్చన్ నందా మరియు మనవరాలు నవ్య నవేలి నందాతో కలిసి తన బంగ్లా నుండి బయటకు వచ్చి అభిమానులను పలకరించారు. దీంతో అభిమానుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అయన ఎల్లప్పుడూ ఇలాగె అలరిస్తూ ఉండాలంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది.