Ananthika Sanilkumar 8 Vasantalu Movie Shuddhi Ayodhya Teaser Released
8 Vasantalu Glimpse : మ్యాడ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్ కుమార్ ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో అనంతిక సునీల్ కుమార్ మెయిన్ లీడ్ లో ‘8 వసంతాలు’ అనే సినిమా రాబోతుంది.
Also Read : Balayya – Boyapati : బాలయ్య – బోయపాటి నాలుగో సినిమా అప్డేట్.. ఆ రోజు మొదలు..
తాజాగా దసరా నాడు ఈ సినిమాలోని అనంతిక పాత్ర శుద్ధి అయోధ్యకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఓ అమ్మాయి తనకు ఉన్న బాధలు, ఆ బాధల్లోని బయటకు వచ్చి మార్షల్ ఆర్ట్స్ లో ఎలా ఎదిగింది, అమ్మాయిలు వంటింటికి పరిమితం కాదు అని చెప్పే కాన్సెప్ట్ సినిమా అని తెలుస్తుంది. మీరు కూడా 8 వసంతాలు గ్లింప్స్ చూసేయండి..