Anasuya Bharadwaj Comments On Allu Arjun
Anasuya: స్టార్ యాంకర్ అనసూయ క్యారెక్టర్ నచ్చితే సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తుంటుంది.. ఇప్పటివరకు ఆమె చేసిన పలు పాత్రలు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.. ‘రంగస్థలం’ రంగమ్మత్తగా అలరించిన అనసూయ మరోసారి బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోంది..
Sunil – Anasuya : ‘పుష్ప’ లో సునీల్ వైఫ్ క్యారెక్టర్ చేస్తున్న అనసూయ!..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ లో అనసూయ ఓ కీ క్యారెక్టర్ చేస్తోంది.. బన్నీతో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న అనసూయ రీసెంట్ ఇంటర్వూలో అతనిపై ప్రశంసలు కురిపించింది..
Pushpa Raj : రిలీజ్‌కి ముందే రికార్డ్.. పుష్ప.. ‘తగ్గేదే లే’…
బన్నీ ఎన్ని సినిమాలు చేసినా.. ప్రస్తుతం చేస్తున్నది తన ఫస్ట్ సినిమా అనే ఫీలింగ్‌తోనే నటిస్తారని.. డెడికేషన్, కమిట్‌మెంట్ అండ్ హార్డ్ వర్క్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది.. బన్నీ బర్త్‌డేకి రిలీజ్ చేసిన ‘పుష్ప రాజ్’ ఇంట్రో వీడియో సోషల్ మీడియాలో రికార్డ్ క్రియేట్ చేసి, సినిమాపై అంచనాలు పెంచేసింది..