Sunil – Anasuya : ‘పుష్ప’ లో సునీల్ వైఫ్ క్యారెక్టర్‌‌ చేస్తున్న అనసూయ!..

స్టార్ యాంకర్ అనసూయ క్యారెక్టర్ నచ్చితే సెలెక్టెడ్‌‌గా సినిమాలు చేస్తుంటుంది.. ఇప్పటివరకు ఆమె చేసిన పలు పాత్రలు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి..

Sunil – Anasuya : ‘పుష్ప’ లో సునీల్ వైఫ్ క్యారెక్టర్‌‌ చేస్తున్న అనసూయ!..

Sunil – Anasuya

Sunil – Anasuya: స్టార్ యాంకర్ అనసూయ క్యారెక్టర్ నచ్చితే సెలెక్టెడ్‌‌గా సినిమాలు చేస్తుంటుంది.. ఇప్పటివరకు ఆమె చేసిన పలు పాత్రలు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ మూవీలో నటిస్తున్న అనసూయ, సునీల్ పక్కన నటించనుందనే వార్త వైరల్ అవుతోంది..



Anasuya Bharadwaj : సునీల్ పక్కన అనసూయ!

ఇంతకుముందు సునీల్ టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘వేదాంతం రాఘవయ్య’.. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రానికి కథనందించడంతో పాటు సమర్పకులుగానూ వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సునీల్‌తో అనసూయ స్క్రీన్ షేర్ చేసుకోనుందనే వార్తలు వినిపించాయి..



Sunil - Anasuya

కట్ చేస్తే ఇప్పుడు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ అండ్ పాన్ ఇండియా ఫిలిం ‘పుష్ప’ లో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం అనసూయను ఫిక్స్ చేశారట.. సునీల్ భార్య క్యారెక్టర్‌లో ఆమె కనిపించనుందని, ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా మంచి వేషం ఇచ్చిన సుకుమార్ ‘పుష్ప’ లోనూ అనసూయతో అదిరిపోయే క్యారెక్టర్ చేయించనున్నారని ఫిలింనగర్ టాక్..



Sunil – Saloni : సునీల్ – సలోని రచ్చ మామూలుగా లేదుగా!