Home » Sunil
ఈ సినిమాలో సునీల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సునీల్ అక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ గురించి ఆసక్తికర విషయం తెలిపారు.
'మ్యాక్స్' మూవీ ఒక రాత్రిలో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ సినిమా.
త్రివిక్రమ్ - సునీల్ తో పాటు ఓ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వాళ్ళ రూమ్ లోనే ఉన్నాడట.
కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నెక్స్ట్ సినిమా మ్యాక్స్ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో సునీల్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సునీల్ మర్యాద క్రిష్ణయ్య అనే సినిమా కూడా తీశారు. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు.
పారిజాత పర్వం సినిమా ప్రస్తుతం నేడు జూన్ 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
టాలీవుడ్ కమెడియన్ సునీల్ మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
కిడ్నాప్ ఒక ఆర్ట్ అంటూ క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'పారిజాత పర్వం'.
నటుడు బ్రహ్మాజీ పుష్ప 2 వర్క్ షాప్ నుంచి ఓ ఫోటో షేర్ చేశాడు.