Naveen Chandra : పెళ్లై ఆరేళ్లు.. నవీన్ చంద్ర వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోలు వైరల్..
నటుడు నవీన్ చంద్ర (Naveen Chandra) పెళ్లి రోజు ఈ రోజు. ఆరో వార్షికోత్సవం సందర్భంగా భార్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన భార్య, కుమారుడితో దిగిన ఫోటోలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





