Home » Naveen Chandra
అరవింద సమేత సినిమాలో నవీన్ చంద్ర బాలిరెడ్డి పాత్రలో ఎన్టీఆర్ కి ధీటుగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.
నవీన్ చంద్ర ప్రస్తుతం హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
'షో టైం' సినిమా కామెడీ థ్రిల్లర్ కథాంశంతో ఒక రోజులో జరిగే కథ.
బ్లైండ్ స్పాట్ ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.
తన డ్యాన్స్ తనే రీ క్రియేట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది.
హీరో నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు సందర్భంగా తన భార్య కొడుకుతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
వరుసగా సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ తో పాటు పెద్ద సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు నవీన్ చంద్ర.
నవీన్ చంద్ర ఎక్కువగా పోలీస్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే చేస్తున్నాడు.
నవీన్ చంద్ర, రాశి సింగ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన బ్లైండ్ స్పాట్ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు.
ఇది ఆరేళ్ళ క్రితం సినిమా. పొలిమేరతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాధ్ మొదటి సినిమా కావడం గమనార్హం.