Anasuya : అనసూయ వర్కౌట్స్ చూశారా? ఎంత కష్టపడుతుందో పొద్దున్నే..

తాజాగా అనసూయ తను వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. పొద్దున్నే జిమ్ లో అనసూయ కష్టపడుతుంది.

Anasuya hard workouts in Gym posted video and it goes viral

Anasuya :  అనసూయ యాంకర్ రోల్ ని పూర్తిగా పక్కన పెట్టేసి నటిగా బిజీ అవుతుంది. వరుస సినిమాలతో బిజీగానే ఉంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేసి ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవలే ఏడుస్తూ ఒక పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వెంటనే మళ్లీ నవ్వుతు ఇంకో వీడియో పెట్టింది. తన పోస్టులతోనే కాదు తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది అనసూయ.

RX 100 Sequel : ‘ఆర్‌ఎక్స్‌100’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరో కార్తికేయ.. ఉంటుందా? లేదా?

తాజాగా అనసూయ తను వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. పొద్దున్నే జిమ్ లో అనసూయ కష్టపడుతుంది. అనసూయ జిమ్ లో బరువులు ఎత్తుతుంది, కాళ్ళకి కూడా బాగా పని చెప్తుంది. జిమ్ లో కష్టపడుతున్న వీడియోల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోస్ట్ వైరల్ గా మారింది. అనసూయ ఈ ఏజ్ లో కూడా ఇంత బాగుందంటే ఇలా కష్టపడడటం వల్లే కావొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.