Deepika Pilli : యాంకర్ దీపికా పిల్లి క్యూట్ ఎక్స్ప్రెషన్స్..
యాంకర్, నటి దీపికా పిల్లి (Deepika Pilli) లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.














