Anchor lasya : రెండోసారి తల్లి కాబోతున్న యాంకర్ లాస్య..

యాంకర్ లాస్య మరోసారి తల్లి కాబోతుంది. తాజాగా తన సెకండ్‌ ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. తన భర్తతో కలిసి దిగిన ఫోటోలని షేర్ చేస్తూ.............

Anchor lasya : రెండోసారి తల్లి కాబోతున్న యాంకర్ లాస్య..

Anchor lasya said she is pregnant again

Updated On : September 22, 2022 / 8:53 AM IST

Anchor lasya :  పలు టీవీ షోలతో యాంకర్ గా అలరించిన లాస్య ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు కెరీర్ కి బ్రేక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ, యూట్యూబ్ ఛానల్స్, పలు టీవీ షోలలో అప్పుడప్పుడు కనిపిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ బాగానే ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే లాస్యకి ఒక కొడుకు ఉన్నాడు. ముద్దుగా జున్ను అని పిలిచే ఈ బాబుని కూడా లాస్య సోషల్ మీడియాతో ఫేమస్ చేసేసింది.

Sri Satya : బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీసత్యకి నిశితార్థం అయింది తెలుసా.. కానీ.. ఆ అబ్బాయి ఎవరో తెలుసా??

యాంకర్ లాస్య మరోసారి తల్లి కాబోతుంది. తాజాగా తన సెకండ్‌ ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. తన భర్తతో కలిసి దిగిన ఫోటోలని షేర్ చేస్తూ.. ”నేను మరోసారి గర్భవతినయ్యాను. సెకండ్‌ బేబీ ఆన్‌ ప్రాసెస్‌. మా ఫ్యామిలీ మరింత పెద్దది కాబోతుంది” అంటూ పోస్ట్ చేసింది. దీంతో లాస్య అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Lasya Chillale (@lasyamanjunath)