Home » pregnancy
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లి కాబోతుంది. (Katrina Kaif)
Fertility Problems: మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సంతాన లేమి సమస్యకు ప్రధాన కారణం కావచ్చు. వాటిలో PCOD, థైరాయిడ్, ఈస్ట్రోజెన్-ప్రొజెస్టెరోన్ ఇంబాలన్స్ లాంటివి గర్భధారణను ఆటంకపరుస్తుంది.
ప్రస్తుతమున్న కాలంలో అమ్మతనం అనేది చాలా మంది మహిళలకు అంత సులువుగా దొరకట్లేదు. సంతానలేమి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది.
Cervical Cancer : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకుకు చెందిన 27 ఏళ్ల యువతికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ అయింది. గర్భసంచి తొలగించడమే దారని చాలామంది వైద్యులు సూచించారు.
తాజాగా యాదమ్మ రాజు, స్టెల్లా రాజ్ తాము పేరెంట్స్ కాబోతున్నామని ప్రకటించారు.
Zika Virus Infection : సాధారణంగా దోమ కుట్టిన 3 నుంచి 14 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. జికా వైరస్ అనేది ఆడ ఏడెస్ దోమ కాటుతో వ్యాపిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లి నుంచి పిండానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది.
ఎలాంటి ప్రణాళిక లేకుండా వచ్చే గర్భధారణను నివారించడానికి గర్భనిరోధకాలు ఉపయోగపడతాయి. వీటిపై అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబర్ 26 న 'ప్రపంచ గర్భనిరోధక దినోత్సవాన్ని' నిర్వహిస్తారు.
కొందరు అప్పటిదాకా సంతోషంగా కనిపిస్తారు.. అంతలోనే విచారంగా అయిపోతారు. మరికొందరు నవ్వుతూ కనిపించి అంతలోనే తీవ్రమైన కోపం ప్రదర్శిస్తారు. ఈ మూడ్ స్వింగ్స్కి కారణం ఏంటి?
అధిక ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలు మరియు రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు గర్భధారణ సమయంలో మీకు , మీ బిడ్డకు చాలా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు, అది కడుపులోని బిడ్డకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది.
ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాగానే చాలామంది మహిళల్లో పులుపు, ఉప్పుగా ఉండే ఆహారం తినాలనిపిస్తుంది. మామిడికాయ, చింతకాయ, నిమ్మరసం వంటివి తినడానికి ఇష్టపడతారు. వీటిని ఎవరూ సిఫార్సు చేయకపోయినా తినడం ఎంతవరకూ కరెక్ట్?