Telugu » Movies » Anchor Suma Funny Interview With Mad Square Movie Team Video Goes Viral Sy
మ్యాడ్ స్క్వేర్ టీమ్ తో యాంకర్ సుమ ఫన్నీ ఇంటర్వ్యూ.. చూశారా?
మ్యాడ్ సినిమా సీక్వెల్ గా రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చ్ 28 రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ మూవీ టీమ్ తో తాజాగా ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేసారు.