Anushka Ghati movie release date : అనుష్క ‘ఘాటి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఘాటి’.

Anushka Ghati movie release date : అనుష్క ‘ఘాటి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..

Anushka Ghaati Release Date Announcement

Updated On : December 15, 2024 / 1:05 PM IST

Anushka Ghati movie release date : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఘాటి’. కాగా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది ఈ సినిమా. అనుష్క నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చెయ్యడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది.

Also Read : Allu Arjun : జైలు నుండి బయటికి వచ్చాక మొదటిసారి మేనమామ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్..

అయితే UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ వీడియోని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చెయ్యబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.